ICC World Cup 2019: Jasprit Bumrah Stuns Shakib Al Hasan With A Supreme Yorker | oneindia Telugu

2019-05-29 6

ICC World Cup 2019:Jasprit Bumrah, Virat Kohli's go-to man, was once again at his imperious best as he claimed two wickets in five overs while conceding just 25 runs in India's second World Cup 2019 warm-up match against Bangladesh at Sophia Gardens in Cardiff on Tuesday.
#iccworldcup2019
#jaspritbumrah
#shakibalhasan
#viratkohli
#msdhoni
#yuzvendrachahal
#rohitsharma
#tollywood

స్ట్రయిట్‌ యార్కర్లు వేయడం భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు వెన్నతో పెట్టిన విద్య. తన యార్కర్లతోనే మేటి బ్యాట్స్‌మన్‌ను సైతం బోల్తా కొట్టిస్తుంటాడు. గత కొంత కాలంగా భారత్ డెత్ ఓవర్లలో బాగా రాణిస్తుందంటే కారణం జస్ప్రీత్ బుమ్రా. తాజాగా ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్‌లో సైతం డేంజరస్ బ్యాట్స్‌మన్‌ షేన్ వాట్సన్ ను కూడా పరుగులు చేయనివ్వలేదు. బుమ్రా స్పెల్ కారణంగానే ఓటమి అంచులో ఉన్న ముంబై.. రేసులోకి వచ్చింది.